7/G Brundavan Colony | 7/G బృందావన్ కాలనీ ఈ నటుడు గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూడండి..

7/G Brundavan Colony

7/G Brundavan Colony | 7/G బృందావన్ కాలనీ మూవీ పేరు చెబితే చాలు.. ఆనాటి యూత్ గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్. లవ్ ఎమోషనల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఏఎం రత్నం కుమారుడు రవి కృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. అమాయక చక్రవర్తిలా నటిస్తూ ఓ అమ్మాయిని ప్రేమించి, ఆ తరువాత ఎటువంటి కష్టాలు ఎదుర్కున్నాడోనని వివరించే కథ నేపథ్యంలో సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా నటించగా సోనీ అగర్వాల్ హీరోయిన్ గా అలరించింది.

వీరిద్దరికి ఇదే మొదటి మూవీ అయినా తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. రవికృష్ణ కు డెబ్యూ మూవీ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.దావన్ కాలనీ సినిమా తరువాత రవి బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు అనే తెలుగు సినిమాల్లో నటించారు. ఈ మూవీస్ పెద్దగా పేరుకు రాకపోవడంతో అయనకు అవకాశాలు తగ్గాయి. దీంతో తమిళ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించారు. అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో సినిమాలు తీయకుండా ఖాళీగా ఉన్నారని తెలుస్తోంది.

అయితే అప్పటికీ ఇప్పటికీ రవి పూర్తిగా మారిపోయాడు. ఇటీవల ఆయన లేటేస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో ఉన్న ఆయనను చూసి షాక్ అవుతున్నారు.అయితే 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ తీస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రవి సిద్ధమవుతున్నాడట. ఈమధ్య ప్రతీ మూవీ రెండు పార్ట్ లుగా వస్తోంది. అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకన్న ఈ సినిమా పార్ట్ 2ను ఎలా చూపిస్తారోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

అది పక్కన పెడితే ప్టెంబర్‌ 22న 4K వెర్షన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.జాగా ‘7/జీ బృందావన కాలనీ’ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చిత్రబృందం హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్లు రవి కృష్ణ, సోనియా అగర్వాల్, నిర్మాత ఎ ఎం రత్నం, ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కృష్ణ ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.జాగా ‘7/జీ బృందావన కాలనీ’ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చిత్రబృందం హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్లు రవి కృష్ణ, సోనియా అగర్వాల్, నిర్మాత ఎ ఎం రత్నం, ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కృష్ణ ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

Leave a Reply