సినిమాకి అవసరం అయితే ఏదైనా చేస్తా.. షకీలా వైరల్ కామెంట్స్..!

సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో అవకాశాలు లేక తెరపై కనిపించకపోతే.. ఇక ప్రేక్షకులు కూడా వారిని మర్చిపోతూ ఉంటారు. కానీ ఇలా తెరమీద కనిపించకపోయిన ప్రేక్షకులు ఎప్పుడు గుర్తుంచుకునేలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది షకీలా. నిన్నటి తరం ప్రేక్షకులకి కాదు నేటితరం ప్రేక్షకులకు కూడా షకీలా సుపరిచితురాలు అని చెప్పాలి. ఒకప్పుడు తన అందాలతో ప్రేక్షకులు అందరిని చూపు తిప్పుకోకుండా చేసింది షకీలా.

1990లో బి గ్రేడ్ మలయాళం సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించింది షకీలా.ఇక ఇలాంటి బి గ్రేడ్ సినిమాలతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. ఒకప్పుడు షకీలా సినిమాలు అంటే చాలు ఇక అబ్బాయిలందరూ కూడా థియేటర్లకు పరుగులు పెట్టేవారు అనడంలో సందేహం లేదు. ఇక ఆ తర్వాత బి గ్రేడ్ సినిమాలలో మాత్రమే టాలీవుడ్ లో కూడా ఎన్నో అలాంటి క్యారెక్టర్లలో నటించి ఆకట్టుకుంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఆమె చాలా బోల్డ్ గా మాట్లాడింది.

అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘ Sruగారం అనేది ఒక బయోలాజికల్ అవసరం.ఇది చిన్న పిల్లల్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆ ఫీలింగ్ ఏమిటి అనేది వాళ్లకి 13 ఏళ్ళు వచ్చే దాకా తెలియదు.

సినిమాల్లో నటించేటప్పుడు అన్నయ్య , తమ్ముడు అని తేడా చూడను, ఒక సినిమాలో నేను నా పెదనాన్న కొడుకు, స్వయానా నాకు అన్నయ్య అవుతాడు. ఆయనతో కలిసి కూడా Sruగారం సన్నివేశాలు చేశాను. వాటికి అప్పట్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సినిమాలో చేసిన ఫీలింగ్ బయట ఉండదు కదా’ అంటూ చెప్పుకొచ్చింది షకీలా.దీనిపై మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియచెయ్యండి,

Leave a Reply