హీరోయిన్ ప్రత్యూష చనిపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే,

ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వెంకటేశ్, సురేశ్ బాబుల బాబాయ్, దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మరణించారు. గత ప్రత్యూష గురించి తెలియని వారంటూ ఎవరు లేరుటీవీ సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యూష మోహన్ బాబు హీరోగా నటించిన రాయుడు సినిమాలో ఆయన కూతురుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కలుసుకోవాలని సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించి పేరు తెచ్చుకుంది. ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు తమిళంలో మంచి ఆఫర్స్ ను అందుకుంది..

ఇక అందం అభినయం కలిసిన తెలుగమ్మాయి మళ్ళీ హీరోయిన్ గా వెండి తెరను ఏలనున్నది అనే ఆశలు అందరిలోనూ రేకెత్తించింది.ఐదు తెలుగు తెలుగు, పన్నెండు తమిళ సినిమాల్లో నటించింది.రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించింది. అనేక టివి ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది.కానీ చిన్న వయసులోనే ప్రతిభగల నటిగా పేరుసంపాదించుకున్న ప్రత్యూష 23 ఫిబ్రవరి 2002న అనుమాస్పదంగా మ*రణించింది.

ప్రత్యూష మరణం అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది. తన స్నేహితుడైన సిద్దార్ధ రెడ్డితో కలిసి కోకాకోలాలో విషయం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.అయితే సిద్దార్ధ రెడ్డి మాత్రం బతికాడు.అంతక ముందు ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రత్యూష ప్రేమలో పడిందని..ఈ విషయాన్ని తన తల్లి దండ్రులకు తెలియజెయ్యగా వారు ఒప్పుకోలేదని.అందువల్లనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించారు.

అయితే ఈమెను దారుణంగా అత్యాచారం చేసారని.. అప్పట్లో కథనాలు కూడా వినిపించాయి. కొంతమంది వైద్యులు ఈ విషయాన్ని తెలియజేసినట్టు టాక్ వినిపించింది. రాజకీయ నాయకుల కొడుకులు ముగ్గురు కలిసి హీరోయిన్ ప్రత్యూషను దారుణంగా రేప్ చేసి చంపేశారని..నిందితుల పెద్ద పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో..ప్రత్యూష హత్యని..

ఆత్మహత్యగా తప్పుదోవ పట్టించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఈమె కేసు కూడా ఎక్కువ రోజులు కొనసాగించలేదని.. త్వరగానే క్లోజ్ చేసారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘దిశా’ ఘటనలో నిందితులైన వారిని ఎంకౌంటర్ చేసిన పోలీసులు.. ప్రత్యూష కేసులో నిందితులైన వారిని ఊరికే వదిలేసినట్టు కూడా మొన్నటి వరకూ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.అసలు నిజం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి.

Leave a Reply