Actress meena | మీనా రేంజ్ మామూలుగా లేదుగా.. గంటకు ఎంతో తెలుసా.?

allroudadda

Actress meena | 1990,2000 లో ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో హీరోయిన్ మీనా కూడా ఒకరు..అప్పట్లో రోజా(roja), సౌందర్య(soundarya), స్నేహ, రంభ(ramba), ఆమని, రమ్యకృష్ణ(ramya krishna) వంటి హీరోయిన్లతో పాటు మీనా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈమె ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా చేసింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది.

ఇక తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కెరీర్ లో బిజీ అవుతున్న తరుణంలో మీనా తన భర్తను కోల్పోయింది. పాపం ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడి మీనా ఇటు సినిమాలతో పాటు వరుస బుల్లితెర కార్యక్రమాలలోనూ జర్జ్ గా వ్యవహరిస్తోంది. ఈ విధంగా వరుస ఇంటర్వ్యూలో కూడా పాల్గొంటుంది. అయితే తాజాగా మీనా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.ఒక్కప్పుడు చాలా మంది హీరోలు కావోచ్చు హీరోయిన్ లు కావోచ్చు గుర్తింపు కోసం, మూవీ ఆఫర్ ల కోసం కావాలని ప్రతి ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యేవారు.

allroudadda
allroudadda

కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. చిన్న ఇంటర్వ్యూకి కూడా పారితోషికం తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అయితే సినీ విమర్శకుడిగా పేరున్న బైల్వాన్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన మీనా గురించి చేసిన కామెంట్స్ ప్రజంట్ వైరల్ అవుతున్నాయి. ఏంటీ అంటే ఇటీవల ఇంటర్వ్యూలో రెండు గంటల పాటు పాల్గొన్న మీనా..ఈ రెండు గంటలకు గాను ఆమె రూ.13 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు రంగనాథ్ తెలిపారు.

Recent Posts

Leave a Reply