Amala Paul | రెండో పెళ్ళైన.. రెండు నెలలకె తల్లి కాబోతున్న అమ్మడు..

allroudadda

Amala Paul | మలయాళీ అయిన అమలా పాల్ మాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వరుసగా లవ్‌ ఫెయిల్యూర్‌, నాయక్‌, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు ఇలా వరుసగా సినిమాలు చేసింది.మైనా అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది.జాతీయ అవార్డును అందుకుంది.ఇక ఈ సినిమా తరువాత తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ AL విజయ్ ను ప్రేమించ పెళ్లాడింది. అయితే వీరిద్దరికి విబేధాలు రావడంతో మూడేళ్లు కూడా నిండకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత విజయ్ వేరే అమ్మాయిని పెళ్లాడాడు. ఇక అమలా.. విజయ్ తరువాత ఒకరితో ప్రేమలో ఉంది. అతనినే పెళ్లాడింది అనుకొనేలోపు అతడిపైనే చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించింది. ఆ తరువాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు, సినిమాలు తీయడం మొదలుపెట్టింది.

allroudadda
allroudadda

Amala Paul |ఇక గతేడాది ఈ చిన్నది జగత్‌ దేశాయ్‌ ను వివాహమాడింది.జూన్ నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట నవంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు. వీరి పెళ్ళి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అమలా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. మేము ముగ్గురం కాబోతున్నామని పోస్ట్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో జనసేన ..

అమలా తల్లి కాబోతుందని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటి.. మీకు పెళ్లి అయ్యి రెండు నెలలే కదా అయ్యింది.. అప్పుడే మూడో నెల ఏంటి.. ? అని కొందరు అడుగుతుండగా.. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ప్రగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు..

Leave a Reply