Amritha Aiyer | హనుమాన్ హీరోయిన్ గురించి మీకు తెలియని నిజాలు.

allroudadda

Amritha Aiyer |  14 మే 1994న తమిళనాడులోని చెన్నైలో తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార అమృత అయ్యర్. కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది. ఆమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్‌గా మారి తమిళం, తెలుగు భాషల్లో నటిగా తన కెరీర్‌ను కొనసాగించింది.012లో నా వెండితెర జర్నీ మొదలైంది. ‘పద్మవ్యూహం’ అనే మలయాళ సినిమాలో తొలి అవకాశం వచ్చింది.

తర్వాత నాలుగైదు చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాను. 2018లో ‘పదైవీరన్‌’తో కథానాయికగా పరిచయం అయ్యాను. అదే ఏడాది మరో రెండు అవకాశాలు వచ్చాయి. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.2021.. ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరం. ఆ ఏడాది నేను నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగులో నా మొదటి చిత్రం ‘రెడ్‌’. రామ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నా.

allroudadda
allroudadda

ఇక ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ నన్ను తెలుగువారికి మరింత దగ్గర చేసింది. ‘నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా..’ పాట అప్పట్లో ఎంత వైరల్‌ అయిందో తెలిసిందే కదా! సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో నాకు మంచి గుర్తింపు లభించింది. ‘అర్జున ఫల్గుణ’లో గుర్తుండిపోయే పాత్ర పోషించాను. తాజాగా సంక్రాంతి కనుక జనవరి 12న విడుదలైన తెలుగు సూపర్ హీరో చిత్రం హనుమాన్ లో తేజ సజ్జకి జోడిగా కథానాయకిగా నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో పాటు ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

తండ్రి పాటకి సితార పాప అదిరిపోయే స్టెప్స్ .. వైరల్ వీడియో..

allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda
allroudadda

Leave a Reply