Ramya Krishnan | వైరల్ అవుతున్న రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Ramya Krishnan

Ramya Krishnan | తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రమ్యకృష్ణ నటన గురించి మనందరికీ తెలిసిందే. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రమ్యకృష్ణ. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన మెప్పించింది రమ్యకృష్ణ. ఇప్పటికీ అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి రమ్యకృష్ణ.

ఇక ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ నటించిన వాటిలో శివగామిని పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎటువంటి సందేహం లేదు.రమ్యకృష్ణ కేవలం తనంటే నీతోనే కాకుండా తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు కృష్ణ అప్పట్లో అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Ramya Krishnan
Ramya Krishnan

Ramya Krishnan | రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

కాగా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ.అయితే కెరీర్ మొదట్లో రమ్యకృష్ణ కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.నటిగా చాన్సుల కోసం తాను కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు గురై అవుతున్నట్టు అప్పుడు సంచలన వార్తలుగా వచ్చాయి.

Also Read | అసెంబ్లీలో సీతక్క మాటలు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి..

కాస్టింగ్ కౌచ్ గురించి చెప్తూ ఇది మూవీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని రంగాలలో కూడా ఉందని అయితే ఆర్టిస్టులు తరచూ స్క్రీన్పై కనిపించడంతో ఎక్కువగా వారి గురించి కాస్టింగ్ కౌచ్ సమాచారాలు బయటికి వస్తున్నాయని అని రమ్యకృష్ణ తెలియజేసింది. ఇక ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవారు వేరే ప్రదేశాలలో వర్క్ చేయాలంటే కొన్ని అడ్జస్ట్మెంట్లు తప్పకుండా ఉండాలి. మూవీ ఇండస్ట్రీలో కూడా పలువురు దర్శక నిర్మాతలు హీరోయిన్లను ఇబ్బంది పెట్టటం ఏనాటి నుంచో ఉన్నాయని రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలను తెలియజేసింది.

Leave a Reply