Anchor Anasuya | ఈ వయసులో ఆడపిల్లను కనుదామంటే మా ఆయన ఒప్పుకోవడం లేదు..

allroudadda

Anchor Anasuya | అనసూయ యాంకర్ గా గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అనసూయ చేసే కొన్ని ట్వీట్స్ అప్పుడప్పుడు వైరల్ అయి ట్రోల్ చేసే విధంగా అంటాయి. అయినా అనసూయ అవేమి పట్టించుకోకుండా ట్రోలర్స్ కి కౌంటర్లు ఇస్తూనే, తన పని తాను చేసుకుంటూ పోతుంది.

తాజాగా స్త్రీ శక్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. జిమ్ లో తాను కష్టపడుతున్న వర్కౌట్స్ ని వీడియో తీసి ఆ వీడియోని పోస్ట్ చేసి ఓ మోటివేషనల్ పోస్ట్ చేసింది అనసూయ. అనసూయ తన జిమ్ వీడియో పోస్ట్ చేసి.. దసరా అంటే చెడుపై మంచి గెలిచిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే బద్దకంపై హార్డ్ వర్క్ గెలవడం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. భయాలు, అనుమానాల నుంచి బయటకి వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి.

allroudadda
allroudadda

చాలా సాంప్రదాయంగా, పద్ధతిగా ఉంటాను.

ఇది నా సొంత అనుభవంతో చెప్తున్నాను. మా నాన్న చనిపోయినప్పుడు నాకు అన్నిటి మీద ఆసక్తి పోయింది. తిండి, నిద్ర అన్ని మారిపోయాయి. కానీ ఏదో ఒకరోజు మొదలుపెట్టాలి. మా నాన్న చెప్పేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం. అది గుర్తు చేసుకొని మళ్ళీ మొదలుపెట్టాను అని చెప్పింది.నిజానికి మా అత్తగారింట్లో బీహార్ లో చాలా కట్టుబాట్లు ఉంటాయని, అక్కడికి వెళ్ళినప్పుడల్లా చీర కట్టుకొని వెళతానని, ఇక్కడ చాలా ఫ్రీగా కూల్ గా ఉంటానని, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సాంప్రదాయంగా, పద్ధతిగా ఉంటానని,

Also Read |  నోరుందని వాగితే ఇలానే జరుగుతుంది.

వాళ్ల ట్రెడిషన్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటానని, వాళ్లను కూడా ఆడపిల్ల విషయం గురించి అడిగితే రిజెక్ట్ చేశారని, మగవాళ్లకు ఎక్కువగా డామినేషన్ ఉంటుంది అంటూ ఆడపిల్ల ఉండే ఇంట్లో ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుందని అనసూయ ఫీలయ్యారు.ఆడపిల్ల కావాలని అనుకుంటే తన భర్త సుశాంక్ భరద్వాజ్ అందుకు ఒప్పుకోవడం లేదని అనసూయ తెలిపారు. ఆడపిల్లని కనాలని నాకు చాలా ఇష్టంగా ఉందని, భర్త, భర్త తరుపున వాళ్లు కూడా ఎవరు ఒప్పుకోవడం లేదని, ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో భాగంగా అనసూయ వెల్లడించారు.

Leave a Reply