allroudadda

Anasuya Bharadwaj | నా జోలికొస్తే.. దూల తీరుస్తా అంటున్న యాంకర్ అనసూయ😂

Anasuya Bharadwaj | జబర్దస్త్ షో ద్వారా ప్రతివారం ప్రేక్షకులను అలరించే అనసూయ గురువారం రాగానే గ్లామర్‌గా రెడీ అయ్యి ఫొటోషూట్ చేసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ అలరించేది. ఇప్పుడు సినిమాలో చిన్న పాత్రలలో నటిస్తూ ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేస్తోంది. మొన్నీ మధ్య వచ్చిన పుష్ప తప్ప మిగతా సినిమాలు ఏవి కూడా ఆమెకు గుర్తింపు తేలేదు. రంగమార్తాండ మూవీలో ఆమెకు ఓ చిన్న రోల్ దొరికింది.

ఇక ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ సినిమాల్లో చిన్నాచితకా పాత్రలలో తప్ప సోషల్ మీడియాలలో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీలతో హడావిడి చేసే అనసూయ ఇప్పుడు తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంది.ప్రస్తుతం అనసూయ క్రేజ్ అన్ని ఛానల్స్‌లో తగ్గటానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం జబర్దస్త్ నుంచి తప్పుకోవడం వల్లనే అనసూయ క్రేజ్ తగడానికి ముఖ్య కారణంగా చూపిస్తున్నారు.

allroudadda
allroudadda

జబర్దస్త్ ని వదిలేసిన తరువాత స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ సింగర్ షో కి హోస్ట్ గా చేసింది. ఇక ఆ షో కూడా పూర్తయిన తరువాత అనసూయ ఇంకే ఛానెల్‌లో కనిపించలేదు. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన హేటర్స్ కోసం.. 2024 వస్తున్న వేళ మాస్ వార్నింగ్ ఇచ్చింది.2023 నా మాటలు, బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే… మీకు మంచిగా అయ్యింది అంటూ ట్విస్ట్ ఇచ్చింది. 2024లో కూడా నేను ఇలానే ఉంటా. నా జోలికి వస్తే దూల తీర్చి, దూపం వేస్తా… అంటూ బూతులతో రెచ్చిపోయింది అనసూయ.

Leave a Reply