Anchor Suma | అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్‌ సుమ.

Suma: తెలుగులో ఎంత మంది కొత్త యాంక‌ర్స్ వ‌చ్చిన కూడా సుమ‌కి ఉన్న గుర్తింపు వేరే లెవ‌ల్. స్టార్ హీరోయిన్‌ని మించిన క్రేజ్ ఆమె సొంతం. మ‌ల‌యాళీ అయిన కూడా తెలుగులో అన‌ర్గళంగా మాట్లాడుతుంది సుమ‌. అస‌లు సుమ‌కి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చే ఆలోచ‌న‌లే లేద‌ట‌. కాని త‌న త‌ల్లి కోరిక మేర‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి టాప్ యాంక‌ర్ గా ఓ వెలుగు వెలుగుతుంది. అయితే సుమ మొద‌ట్లో హీరోయిన్‌గా కూడా చేసింది.

ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌లో స‌హాయ‌క పాత్ర‌లు పోషించింది. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలో సుమ వ‌క్కంతం వంశీ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించిన సుమ ఈ చిత్రంతో పెద్ద విజ‌యం అందుకోలేక‌పోయింది.కొద్ది రోజుల క్రితం జ‌యమ్మ పంచాయితీ అం ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిది. ఈ సినిమా కోసం సుమ చాలా క‌ష్ట‌ప‌డింది.

Suma
Suma

చిత్రంపై న్నో ఆశలు పెట్టుకున్నా కూడా ఆ సినిమా ఏమాత్రం ఆదరణకు నోచుకోలేదు. దాంతో సుమ మరోసారి సినిమాలు చేసే ఆలోచన వ‌దిలేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే అందరినీ ఎంటర్టైన్ చేసి అలరిస్తున్న సుమ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.టివి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొన్ని సంవత్సరాలుగా అంతుచిక్కని ఒక వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం.

వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా?

కిలాయిడ్ టెండెన్సి అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను అని.. ఈ చర్మవ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో బాధలను అనుభవిస్తున్నాను అంటూ వెల్లడించింది. ఇక ఈ సమస్య వల్ల మేకప్ వేసుకున్న ప్రతిసారి బాధపడుతున్నాను అని పేర్కన్నారు. కెరియర్ మొదట్లో మేకప్ ఎలా వేసుకోవాలి ఎలా తీయాలి అన్నది తెలియక వచ్చినట్టు మేకప్ వే సుకోవడం వల్లే ఇలాంటి వ్యాధి వచ్చింది అని పేర్కొంది..!

Related

యాంకర్ సుమని అరెస్ట్ చేసి ఎలా తీసుకెళ్తున్నారో చూడండి..!

గాయాల పాలైన సుమ…షాక్ లో ఆభిమానులు.. అసలు ఏం జరిగింది అంటే..?

Anchors: టాలీవుడ్​లో అత్యధిక రెమ్యునరేషన్​ తీసుకుంటున్న స్టార్ యాంక‌ర్స్ ఎవరంటే..?

Leave a Reply