స్టార్ క్రికెటర్ తో దొరికిపోయిన యాంకర్ వర్షిని..!

ఒకప్పటితో పోల్చితే టెలివిజన్ రంగం మరింత ఊపందుకుంది. బుల్లితెరపై కూడా టాలెంటెడ్ యాక్టర్స్ యమ క్రేజ్ గా వుంటున్నారు. సినీ మార్కెట్‌కు ఏమాత్రం తీసిపోకుండా సంపాదిస్తున్నారు. ఇదే లిస్టులో యాంకర్ వర్షిణి కూడా ఉంది. బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది.

వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ అందరికీ దగ్గర అవుతుంది.. ఐతే ఐపీల్లో హైదరాబాద్‌ తరుపున అదరగొడుతున్న వాషింగ్టన్‌ సుందర్.. మన స్టార్ యాంకర్ వర్షిణీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ప్రేమలో ఉండడమే కాదు.. రీసెంట్ గా బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగేతూ.. అలా అలా నెట్టింట కూడా చెక్కర్లు కొట్టారట.

అయితే ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతున్న టైంలో.. యాజమాన్యం పెట్టిన నియమాలను విస్మరించి వాషింగ్టన్‌ సుందర్ ఇలా తన ప్రేయసి యాంకర్ వర్షిణి తో తిరగడాన్ని కాస్త సీయస్గా తీసుకుందట సన్ రైజర్స్‌. ఆ క్రమంలోనే ఈ యంగ్ క్రికెటర్‌ను మ్యాచ్‌ల నుంచి పక్కకు పెట్టిందట. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వర్షిణి ప్రేమ కారణంగా.. మంచి క్రికెటర్.. క్రికెట్ కెరీర్‌ స్పాయిల్ అవుతుందనే అన్న కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో..

Leave a Reply