పెళ్ళైన హీరో గాఢంగా ప్రేమిస్తున్న యాంకర్‌ విష్ణుప్రియ!

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ప్రతీ వారం లాగే ఈ వారం షో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఎంటర్టైన్ విషయం పక్కన పెడితే ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా తెలిసింది. ఈ వారం షోకి యాంకర్ రవి-విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ ఓంకార్ వీళ్ళతో ఎన్నో టాస్క్స్ ఆడించాడు. విష్ణుప్రియ బైక్ కూడా గెలుచుకుంది. ఇక ఎగ్స్ పగలగొట్టేటప్పుడు ఒక విషయం అడిగాడు. “ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ ఉన్నారా” అని అడిగేసరికి “రీసెంట్ గా ప్రేమలో పడ్డాను అని చెప్పింది.నిజానికి బుల్లి తెరపై అనేక మంది యాంకరమ్మలు అలరిస్తున్నారు. వీరిలో తన గ్లామరస్ షో కట్టిపడేస్తుంటుంది విష్ణుప్రియ. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

ఇప్పుడు ప్రత్యేక సాంగ్స్‌తో అలరిస్తుంది. బుల్లి తెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి గతంలో జరీ జరీ పంచె కట్టి అనే జాన పదం సాంగ్‌కు డ్యాన్స్ చేయగా.. ఎంతో ఫేమస్ అయ్యింది. అయితే తాజాగా ఈ జంట గంగులు అనే సాంగ్‌తో ముందుకొచ్చింది. ఈ సాంగ్‌లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, డ్యాన్స్ వర్కవుటయింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో నడుస్తోంది.సిక్స్త్ సెన్స్ సీజన్ 5 లో ఎగ్స్ పగలగొట్టేటప్పుడు ఒక విషయం అడిగాడు.

“ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ ఉన్నారా” అని అడిగేసరికి “రీసెంట్ గా ప్రేమలో పడ్డాను అని చెప్పింది.ఆయన వయసు నాకు సరిపోకపోవచ్చు అని మీరు అనుకుంటారు.ఆయనే జేడి. చక్రవర్తి. ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళిపోతాను అంది తెలిపింది విష్ణుప్రియ. ఎందుకు నీకు ఆయనంటే ఇష్టం అని యాంకర్ ఓంకార్ అడగ ఒక వెబ్ సిరీస్ కోసం 40 డేస్ మంగళూరులో ఆయనతో జర్నీ చేసాను. ఆ జర్నీలో పదో రోజు నేను ఫుల్ ఫ్లాట్ ఐపోయాను అని తెలిపింది..

ఏ విషయంలో ప్రేమలో పడిపోయావ్ అని ఓంకార్ అడిగగా చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి అలా వాల్కనోలా పేలి 2022 నవంబర్ 25 వ తేదీ రాత్రి నాకు అర్ధమయ్యింది. నేను జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానే అనే విషయం తెలిసింది అని చెప్పింది. ఆ ప్రేమ ఏమన్నా పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా అని అడిగేసరికి నేనైతే ఆయనకు చెప్పాను. ఆయన రెస్పాండ్ అవలేదు అని తెలిపింది విష్ణు.రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నావా” అని రవి అడిగేసరికి ” ఐ హోప్ సో..నా మనసులో ఏముందో ఆయనకు చెప్పేసాను. ఆల్రెడీ 28 ఏళ్ళు వచ్చేసాయి. తెల్ల జుట్టు కూడా వచ్చేస్తోంది. టైం వేస్ట్ చేయడం ఇష్టంలేక చెప్పేసాను అంది.

Leave a Reply