Anupama Parameswaran | సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అనుపమ.. షాక్ లో ఫ్యాన్స్,

allroudadda

Anupama Parameswaran | హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేసే ఫోటోలు యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి..

ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..సాదారణంగా హీరోయిన్స్ కు ఆటపట్టిస్తూ క్రేజ్ ను సంపాదించుకోవడం అలవాటే..అప్పుడప్పుడు కవ్వించడానికి, కొన్ని సందర్భాల్లో చిత్ర ప్రమోషన్స్ కోసం తప్పుదోవ పట్టిస్తారు. ఆ మధ్య నిత్యా మీనన్ ఓ ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం తల్లి అయ్యానంటూ పోస్ట్స్ పెట్టింది. మొదట నిజమే అనుకున్నారు.. ఇక ఇప్పుడు అనుపమ కూడా అలాంటి షాక్ ఇచ్చారు.

allroudadda
allroudadda

అనుపమ తన మెడలో ఉన్న తాళిబొట్టును చూపిస్తుంది. దానిని చూసిన అభిమానులంతా అనుపమ సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుందని అనుకుంటున్నారు. దీంతో తెగ ఫీల్‌ అయిపోతున్నారు.కానీ ఆ ఫోటో తన తాజా చిత్రంలోనిది. ఆమె నటిస్తున్న సైరెన్‌(Siren) సినిమా నుంచి ఇటీవల ఓ లిరికల్ సాంగ్‌ రిలీజ్ అయ్యింది.

నాకూ జగనన్న అంటే చాలా ఇష్టం.. కానీ అలా చెయ్యడం తప్పు కదా..

అందులో అనుపమ హీరోను పెళ్లి చేసుకుంటుంది. వాటినే కొన్నిటిని అనుపమ తన సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.విషయం తెలుసుకున్న అభిమానులు హమ్మయ్య ఈ ఫోటోలు సినిమాలోవా.. నిజంగా పెళ్లి అయ్యిందేమో అని కంగారు పడ్డామని చెప్పుకొచ్చారు.

Leave a Reply