allroudadda

Anupama | సినిమాలో ఛాన్సు రావట్లేదని అనుపమ సంచలన నిర్ణయం.

Anupama | కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ అంటే పరిచయం అక్క‌ర్లేని పేరు. సౌత్ లోని అన్ని భాష‌ల్లో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులను తన సినిమాలతో బాగా ఆకట్టుకుంద‌నే చెప్పుకోవాలి. ఆమె న‌ట‌న‌తో పాటు.. క్యూట్ ఫేస్ స్మైల్‌కు ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక ర‌కంగా చెప్పాలంటే.. చేసుకుంటే అనుప‌మ లాంటి ప‌ద్ధ‌తైన అమ్మాయిని చేసుకోవాలంటే కుర్ర‌కారు స్టేట్ మెంట్లు ఇస్తుంటారు.

ఈ బ్యూటీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా ఏండ్లు గ‌డుస్తున్నా అన‌ప‌మ రేంజ్ మాత్రం పెద్ద‌గా మారడం లేదు.మొదటినుంచి కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ జనాల గుండెల్లో నిలిచి పోయింది. అయితే ఈ బ్యూటీ ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు తెలుస్తోంది.ప్ర‌స్తుతం తెలుగులో ఒక‌టి రెండు సినిమాల‌కు సైన్ చేసింది. రీసెంట్‌ గా వ‌చ్చిన రౌడీ బాయ్స్ మూవీ కాస్త ప‌ర్వాలేద‌నిపించుకుంది.

దాని త‌ర్వాత ఆమెకు తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్లు మాత్రం రావ‌ట్లేదు. దానికి కరనంగా ఇకపై మరింత బో_ ల్డ్ తరహా పాత్రలతో పాటు బె** డ్ రూమ్ సీన్స్‌ అయినా సరే నటించడానికి అనుపమ సిద్ధమైపోయిందట. అవకాశాలు తగ్గుతుండటం వల్లే ఇలా రూట్ మార్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.

Leave a Reply