Astrologer Venu Swamy | ఒక్క గంట పూజకు వేణు స్వామి పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా..

allroudadda

Astrologer Venu Swamy సోషల్ మీడియా లో స్టార్ సెలెబ్రిటీల జాతకాలపై ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నిత్యం ట్రెండింగ్ లో ఉండే వ్యక్తులలో ఒకడు వేణు గోపాల స్వామి. గతం లో ఇతనొక దొంగ స్వామిజి అని బాబు గోగినేని అనే వ్యక్తి ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో నిరూపించాడు. ఆ సంఘటన తర్వాత ఇతన్ని ఎవ్వరూ నమ్మరేమో అని అనుకున్నాం. కానీ చీకట్లో బాణం వదిలినట్టు,ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ విషయం లో ఇతని చెప్పినవి జరిగాయి.

అప్పటి నుండి ప్రతీ స్టార్ సెలబ్రిటీ విషయం లో నోరు పారేసుకోవడం ఇతనికి అలవాటు అయిపోయింది. ఇతని నోటి నుండి శుభప్రదమైన మాటలు ఒక్కసారి కూడా రాలేదు. అప్పుడే పుట్టిన రామ్ చరణ్ బిడ్డ మీద కూడా ఇతను ఆమెలో లోపాలు ఉన్నాయి అంటూ కామెంట్ చేసాడంటే, పాపులారిటీ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇవన్నీ పక్కన పెడితే ఇతన్ని నమ్మే సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు.

Astrologer Venu Swamy | భార్య మీద ప్రేమతో…

allroudadda
allroudadda

ఇతను చెప్పే దోషాలు నిజమేనేమో , శాంతి పూజ చేయిస్తే మంచిది అని కొంతమంది హీరోయిన్లు పూజలు కూడా చెయ్యికున్నారట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన సంపాదన గురించి చెప్పుకొచ్చాడు. ఇతను ఒక్క గంటసేపు పూజ చేస్తే 5 నుండి 10 వేల రూపాయిలు తీసుకుంటాడట.

నా జోలికొస్తే.. దూల తీరుస్తా అంటున్న యాంకర్ అనసూయ

allroudadda
allroudadda

ఇతనికి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి.అది పక్కన పెడితే తన భార్య కూడా సంపాదిస్తుంది. ఆమె సంగీతంలో ప్రావీణ్యురాలు అనే సంగతి తెలిసిందే. ఎవరైనా భార్య మీద ప్రేమతో కసిగా సంపాదిస్తారు. తాను కూడా తన భార్య వీణా శ్రీవాణిపై ప్రేమతో ఇంత సంపాదించినట్లు వేణు స్వామి ఫన్నీగా అన్నారు. ప్రతి నెల తాను జీఎస్టీ ట్యాక్సులు కూడా కడుతున్నట్లు వేణు స్వామి అన్నారు.

Leave a Reply