allroudadda

Ayodhya Ram Mandir | అయోధ్యలో బాల రాముడి కళ్ళు మా హీరోలా ఉన్నాయి.. విజయ్ కాంత్ ఫ్యాన్స్,

Ayodhya Ram Mandir | అతిరథ మహారథుల మధ్య అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి 11 గంటలు కాకుండా 15 గంటల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నాడు బాలరాముడు. భోగ్ ప్రసాద్, హారతి వంటి వైదిక కార్యక్రమాల కోసం కొంత సమయం ఆలయాన్ని మూసివేయనున్నారు.

ఈ విధానం తక్షణమే అమలులోకి వస్తుందని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది.అతిరథ మహారథుల మధ్య అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

allroudadda
allroudadda

ఇక నుంచి 11 గంటలు కాకుండా 15 గంటల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నాడు బాలరాముడు. భోగ్ ప్రసాద్, హారతి వంటి వైదిక కార్యక్రమాల కోసం కొంత సమయం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ విధానం తక్షణమే అమలులోకి వస్తుందని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది.

allroudadda
allroudadda

కాసేపు ఆ సంగతి పక్కన పెడితే ఇక ఈ రామ్ లల్లా సుందర రాతి విగ్రహం ముఖారవిందంపై తమిళనాట రచ్చ నడుస్తోంది. ఈ విగ్రహం కళ్ళు.. నవ్వు రెండూ తమ అభిమాన తార విజయ్ కాంత్ ను పోలి ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. కళ్లు అచ్చుగుద్దినట్టుగా విజయ్ కాంత్ కళ్ళలా ఉన్నాయని. ముఖంలో పోలికలు కూడా అలానే ఉన్నాయంటూ కెప్టెన్ ఫ్యాన్స్ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ లో తెలియచేయండి.

Leave a Reply