Baby Movie Kusuma | బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే,

Baby Movie Kusuma

Baby Movie Kusuma | ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం బేబీ. ఈ సినిమా ఇలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మూడు రోజులపాటు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ కాస్త నెగటివ్ పాత్రలో నటించినప్పటికీ సినిమాకి మంచి ఆదరణ వచ్చిందని చెప్పాలి.

Baby Movie Kusuma
Baby Movie Kusuma

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అందరూ ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య అందరికీ సుపరిచితమే సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఇంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పలు వెబ్ సిరీస్లలో నటించిన గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అమ్మాయి కూడా ఎంతో అద్భుతంగా నటించారు.

Baby Movie Kusuma
Baby Movie Kusuma

ఇది చదవండి: భార్య మంగళసూత్రం ఇలా ధరిస్తే.. భర్తకు వందేళ్లు ఆయుష్షు ఉంటుంది…

Baby Movie Kusuma | కుసుమ బ్యాక్ గ్రౌండ్…

హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి పేరు కుసుమ డేగల మారి. ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా కెరీర్ ఆరంభించింది. తన ఇన్ స్టా ఖాతాలో షూటింగ్ కు సంబంధించిన వీడియోలు చేస్తూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో ఎంత యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమెకు ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఇలా మొదటి సినిమా ద్వారానే కుసుమ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

Leave a Reply