బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఆటపట్టించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించిన చిన్నారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో వింధ్యరెడ్డి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి అసలు పేరు శనూష. ఈమె మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్రస్థాయి సినీ అవార్డులను అందుకున్నారు.ఇలా మలయాళంలో పలు సినిమాలలో బాల్యనటిగా చేసిన ఈ చిన్నారి బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

బంగారం సినిమాలో నటించే సమయానికి ఈ చిన్నారికి 10 సంవత్సరాల వయసు. ఇలా 10 సంవత్సరాల వయసులో పవన్ కళ్యాణ్ ను ఎంతో ఆటపట్టిస్తూ ఎంతో ముద్దుగా అందరిని ఆకట్టుకున్న ప్రస్తుతం ఎలా ఉందో.. ఏం చేస్తుందో అనే విషయానికి వస్తే..బాలనటిగా నటించిన ఏకైక చిత్రం బంగారం సినిమా అని చెప్పాలి. ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాలకు ఈమె హీరోయిన్ గా జీనియస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా వల్ల ఈమెకు పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోయినా తమిళ రీమేక్ చిత్రం రేణిగుంట సినిమాలోకీలక పాత్రలో నటించిన ఈమె ఈ సినిమా ద్వారా కూడా పెద్దగా గుర్తింపు సంపాదించుకో లేదని చెప్పాలి.తెలుగులో ఈమె బాలనటిగా నటించిన ఏకైక చిత్రం బంగారం సినిమా అని చెప్పాలి. ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాలకు ఈమె హీరోయిన్ గా జీనియస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా వల్ల ఈమెకు పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోయినా తమిళ రీమేక్ చిత్రం రేణిగుంట సినిమాలోకీలక పాత్రలో నటించిన ఈమె ఈ సినిమా ద్వారా కూడా పెద్దగా గుర్తింపు సంపాదించుకో లేదని చెప్పాలి.019 వ సంవత్సరంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం జెర్సీ. ఇందులో శనూషా ఒక జర్నలిస్టు పాత్రలో చేసింది. ఈమె పాత్ర ఈ సినిమాలో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.

ఇలా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిత్రం తెలుగులో ఆఖరి చిత్రం.ఈ సినిమా తర్వాత ఎలాంటి చిత్రాలలో కనిపించని ఈమె ప్రస్తుతం మలయాళం పలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈమె బాలనటుడిగా వెండితెరకు పరిచయం కాకముందు బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Leave a Reply