Barrelakka Marriage | పెళ్లి మండపంలోనే ముద్దులతో భర్తను ఆటాడుకున్న బర్రెలక్క..

allroudadda

Barrelakka Marriage | తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ చేసిన పేరు బ‌ర్రెల‌క్క అలియాస్ క‌ర్నె శిరీష‌. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కొత్త‌ప‌ల్లి మండ‌లం మ‌రిక‌ల్ గ్రామానికి చెందిన క‌ర్నె శిరీష అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె పేరు ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో మార్మోగిపోయింది.ఇప్పుడు మ‌రోసారి త‌న పెళ్లి కార‌ణంగా బ‌ర్రెల‌క్క నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ నెల 28న వివాహబంధంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు ఆమె తెలియ‌జేసింది. కాబోయే భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియోను కూడా విడుద‌ల చేసింది. ప్రస్తుతం ఆమె పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్ అనే యువకుడిని బర్రెలక్క పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

allroudadda
allroudadda.

వారి ఎంగెజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్ అద్భుతంగా జరిగాయి. ఇక ఫ్రీ వెడ్డింగ్ షూట్ అయితే సినిమా షూటింగ్ ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది.కూర్చుకుంది. ఇక మంగళవాయిద్యాల నడము వారి పెళ్లి ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు ఈపెళ్లికి హాజరయ్యారు. ఇక పెళ్లి మండపంలో తన భర్త ముద్దు పెట్టగానే బర్రెలక్క ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Recent Posts

Leave a Reply