బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వదలకండి..!

తంగేడు చెట్టు దాని పువ్వులను పల్లెటూర్లలో ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా. ఎందుకంటే ఆకుపచ్చగా మంచి రంగురంగుల పూలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి వాతావరణం అంతే కాకుండా మనం రోడ్ ట్రిప్ గనక వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డుకి ఇరువైపులా రకరకాల పూల మొక్కలు రంగుల పూల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మన చాలా ముచ్చట పడుతూ ఉంటాం. అయితే అలాంటి పూల మొక్కలు కొన్ని రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగిన ఉంటాయి. మరి ఔషధ గుణాలతో నిండి వుండి అందంగా కనిపించే ఈ తంగేడు మొక్క గురించి పూర్తిగా తెలుసుకుందాం.

తంగేడు పువ్వులు, ఆకులు, బెరడు, వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే పూర్వం నుంచి ఈ మొక్కను ఆయుర్వేద మందులు తయారీలో వాడుతున్నారు. ఆయుర్వేద నిపుణులు తంగేడు పువ్వుల రేకులు రెండు గ్లాసుల మంచినీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల చక్కెర స్థాయిలో తగ్గుతాయని సూచిస్తున్నారు.

కడుపునొప్పితో బాధపడుతుంటే గనుక ఈ వేర్ల కషాయాన్ని కాచి చిన్నపిల్లలకు తాగిస్తే చక్కగా కడుపునొప్పి తగ్గుతుంది. ఇక విరిగిన ఎముకలైన లేదా వెనక్కిన కాళ్ళకైనా సరే నొప్పి తగ్గాలి అంటే ఈ తంగేడు ఆకులను నూరి అందులో వేసి కలిపి పట్టు ల కాళ్ళకు వేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది. ఎముకలు కూడా అతుక్కుంటాయి. అలాగే నోటి పూతతో బాధపడేవారు తంగేడు పూలతో పళ్ళు తోముకుంటే నోటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

కొంతమంది శరీరం చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటివారు ఎన్నో రకాల సెంట్లు వాడిన కానీ ఆ శరీరం యొక్క దుర్వాసన పోదు. అటువంటివారు తంగేడు ఆకులతో కొంచెం పసుపు వేసి మెత్తగా నూరి ఆ ముద్దను శరీరమంతా పట్టించి కొంచెం సేపు బాగా మరదలా చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన మాయమైపోతుంది. కాబట్టి మీరు ఎలా అయినా సరే ఈ తంగేడు పూలను వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.

Leave a Reply