అత్తారింటికి భూమా మౌనిక ఎంత క‌ట్నం తెచ్చిందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే !?

మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి అభిమానులని సంపాదించుకున్నాడు. మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా అప్పట్నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు. ఇటీవలే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్.

గతంలోనే మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.గత కొన్ని రోజులుగా మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి అభిమానులని సంపాదించుకున్నాడు. మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా అప్పట్నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు.ఇటీవలే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్. గతంలోనే మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.

గత కొన్ని రోజులుగా మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.ఐతే నిన్న నిన్న రాత్రి మంచు లక్ష్మి స్వగృహం లో వీరి పెళ్లి వేడుక వైభ‌వంగా జ‌రిగింది. ఇరుకుటుంబ‌స‌భ్యులు, బంధువులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ మ‌నోజ్‌, మౌనిక ఒక‌ట‌య్యారు.అయితే రెండో వివాహం అయిన‌ప్ప‌టికీ భూమా మౌనిక అత్తారింటికి భారీగా క‌ట్నం తీసుకొచ్చింద‌ట‌. దాదాపు 1000 కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను మౌనిక క‌ట్నంగా తెచ్చుకుంద‌ని ఇన్‌సైడ్ జోరుగా టాక్ న‌డుస్తోంది.

Leave a Reply