Wife Bhuvaneshwari |నా భర్త ఏ తప్పు చెయ్యలేదు అంటూ భువనేశ్వరి ఎమోషనల్,

భువనేశ్వరి

Wife Bhuvaneshwari | కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబుని అదుపులోకి తీసుకున్న సీఐడీ రోడ్డు మార్గం గుండా సాయంత్రానికి విజయవాడ సిట్ కార్యాలయనికితరలించి ఆదివారం ఉదయం వరకు విచారించారు.అనంతరం ఆదివారం ఉదయం ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.దాదాపు 8 గంటలపాటు వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 22 వరకు రిమాండ్ విధించారు.ఈ పరిణామంతో కోర్టు ఆవరణలో చంద్రబాబుని కలిసిన సతీమణి నారా భువనేశ్వరి కన్నీరు పెట్టుకున్నారు.

కాసేపు చంద్రబాబుతో మాట్లాడటం జరిగింది.నేడు పెళ్లి రోజు కావడంతో.చంద్రబాబుతో భువనేశ్వరి మాట్లాడుతూ కన్నీటి పర్యాంతమయ్యారు.ఆల్రెడీ శనివారం అరెస్టు చేసిన తర్వాత విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ బ్రేకులో కూడా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ చంద్రబాబుని కలిశారు.అయితే నేడు కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొనడంతో.

ఇది చదవండి:  కూతుర్లకు జగనన్న అంటే ఎంత ప్రేమో చూడండి.?

పెళ్లిరోజు ఈ రకంగా జరగడంతో భువనేశ్వరి కన్నీళ్ళు పెటుకోవడం జరిగింది.తరువాత భువనేశ్వరిమీడియా తో మాట్లాడుతూ అప్పుడే ఏమి అవలేదు.. మాకు సమయం వస్తుంది అని కౌంటర్ వేశారు.. త్వరలో ఎన్‌టి‌ఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తాడు అంటూ ఎమోషనల్ అయింది.. మరో పక్క చంద్రబాబుకి బెయిల్ వచ్చే రీతిలో…

ఇది చదవండి: చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని రియాక్షన్..?

టీడీపీ కీలక నేతలు ప్రత్యామ్నాయ న్యాయపోరాటాలు వెతికే పనిలో పడ్డారు.భారీ బందోబస్తు మధ్య విజయవాడ నుండి రాజమండ్రికి చంద్రబాబుని తరలించే విధంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.ఇదే సమయంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది.

Leave a Reply