బిగ్ బాస్ దివి అరాచకం.. అసలైన అందాలను చూపిస్తూ…

బిగ్ బాస్ అందాల తార దివి వైద్య…గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ఫోటోలు షేర్ చేస్తోంది.అంతకుముందు మహర్షి తో పాటు పలు సినిమాల్లో తళుక్కుమన్నాయి ఈ బామకు … బిగ్ బాస్ తోనే మంచి పేరు వచ్చింది.

కేవలం అందంతోనే కాకుండా హౌస్ లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఏకంగా చిరంజీవి సినిమాలో కూడా తాజాగా ఛాన్స్ కొట్టేసింది.ఇక్కడివి ఇటీవల క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది.ఇది ఇలా ఉండగా తాజాగా తన హాట్ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఇందులో దీవి అందాలను ఆరబోసింది.

ఎద అందాలను చూపించి చూపించినట్లుగా ఫోటోలు దిగింది.ముఖ్యంగా తన తొడలు కనిపించేలా షార్ట్‌ డ్రెస్‌ వేసుకుని రెచ్చి పోయింది. దీంతో ఈ ఫోటోలను చూసి యువత రెచ్చిపోతున్నారు. చాలా హాట్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇటీవల రిలీజ్‌ అయిన పరంపర 2 లో దివి అలరించింది.

Leave a Reply