పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. దానికి అసలు కారణం ఇదే

మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటం వీటికి షాక్ కొట్టదా? అనిపిస్తుంటుంది మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎవరికైనా పెద్దవారికి వేస్తే వారు చెప్పే సమాధానం మనకు తృప్తినివ్వదు. కరెంటు వైర్ల మీద కూర్చునే పక్షులకి షాక్ కొట్టదు! అందుకు రెండు కారణాలున్నాయి. అవేంటంటే….మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటం వీటికి షాక్ కొట్టదా? అనిపిస్తుంటుంది మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎవరికైనా పెద్దవారికి వేస్తే వారు చెప్పే సమాధానం మనకు తృప్తినివ్వదు.

కరెంటు వైర్ల మీద కూర్చునే పక్షులకి షాక్ కొట్టదు! అందుకు రెండు కారణాలున్నాయి. అవేంటంటే….2వ కార‌ణం విషయానికి వస్తే.. విద్యుత్ ఎక్కువ పొటెన్షియల్ ఉన్న చోటు నుంచి తక్కువ పొటెన్షియల్ ఉన్న చోటికి ప్రవహిస్తూ ఉంటుంది. ప‌క్షి ఒకే వైరు మీద కూర్చున్నప్పుడు ఆ రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం దాదాపు శూన్యం గా ఉంటుంది. అందుకే, కరెంట్ పక్షి గుండా ప్రవహించదు.. కాబట్టి పక్షికి కరెంట్ షాక్ కొట్టదు.

అయితే, కొన్ని సార్లు ఒక వేళ పక్షి ఒక వైరు మీద కూర్చొని మ‌రో క‌రెంట్ వైర్ ను గానీ, భూమిని కానీ తాకితే మాత్రం అప్పుడు కరెంటు పక్షి గుండా ప్రవహించి భూమిలోకి కూడా పాస్ అవుతుంది. ఎప్పుడైతే స‌ర్క్యూట్ కంప్లీట్ అవుతుందో, అప్పుడు క‌రెంట్ పాస్ అవుతుంది. ఆ సమయాల్లో మాత్రం పక్షికి షాక్ కొడుతుంది.ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కరెంట్ తీగల్లో ఒకే తీగని గట్టిగా పట్టుకొని భూమి తగలకుండా వేళ్ళాడితే మనుషులకు కూడా కరెంట్ షాక్ కొట్టదు. ఏది ఏమైనా కరెంట్ వల్ల భూమి పై ఎన్నో అద్భుతాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. అసలు కరెంట్ లేని ప్రపంచాన్ని ఉహించుకోలేం కదా.

Leave a Reply