మాస్ డాన్స్ తో పెళ్లి మండపం మొత్తాన్నిషేక్ చేసిన పెళ్లి కూతురు వేరే లెవెల్ డాన్స్ మీ కొసం !!

ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే ఓ పండుగ అనే చెప్పాలి. అందుకోసమే జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు వెనుకాడటం లేదు. ఎంత ఖర్చు చేసిన అయిన సరే… పెళ్లి మాత్రం గ్రాండ్ గా ఉండాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య పెళ్ళిలో పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం అనేది ఓ ట్రెండ్ గా నడుస్తుంది. ప్రతి పెళ్ళిలో పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

కానీ అందులో కొన్ని వెంటనే వైరల్ అవుతుంటాయి. అలంటి వీడియో మనం ఈ మధ్యే చూసాం.తెలుగులో పోపులర్ అయిన బుల్లెట్ బండి సాంగ్ కు ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆమెను ఓ సెలబ్రెటీనే చేసింది. అప్పుడు ఏకంగా న్యూస్ ఛానెల్స్ కూడా ఆ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ అనేది తీసుకుంది. ఇప్పుడు కూడా అటువంటి ఘటనే ఒక్కటి జరుగుతుంది. కానీ ఇది వెంటనే ట్రెండ్ అవుతున్న డ్యాన్స్ కాదు.

వైరల్ అవుతున్న వార్త. అంటే ఏడాది కిందట ఆ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ అనేది ఇపుడు తెగ వైరల్ అవుతుంది.కేరళకు చెందిన అఖిల అజిత్ అనే అమ్మాయి ఏడాది కిందట తన పెళ్ళిలో చేసిన డ్యాన్స్ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. కానీ అప్పుడు సైలెంట్ గా ఉన్న ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందుకు కారణం ఆమె చేసిన డ్యాన్స్ స్టెప్స్ అనే చెప్పాలి. ఓ పక్క డ్యాన్సార్ మాదిరిగా ఆ పెళ్లి కూతురు స్టెప్స్ వేసింది. దానికి ఇప్పుడు ప్రజలను ఫిదా అవుతున్నారు. దాంతో వైరల్ గా మారిన ఆ వీడియో 21 మిలియన్స్ వ్యూస్ ను సంపాదించుకొని.. ఇప్పటికి పోతూనే ఉంది.

Leave a Reply