Chahal Wife | కొరియోగ్రాఫర్ తో చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా..

allroudadda

Chahal Wife | క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ త‌న‌ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మ‌ధ్య రిలేష‌న్ లో క‌ల‌త‌లు ఉన్నాయ‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. నెల‌రోజులుగా దీనిపై మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి. ఆ ఇద్దరిపైనా బ్రేక‌ప్ వార్త‌లు క్రికెట్ ప్రేమికుల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే ఇంత‌లోనే దానికి ఈ జంట త‌మ‌దైన శైలిలో స్పందించింది. మా మద్య అలాంటిది ఏమి లేదు అని.. అయితే తాజాగా చాహల్ భార్య ధన శ్రీ వర్మ హిందీ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో పాల్గొంటుంది.. ఈ సందర్భంగా ఆమెను హగ్ చేసుకున్నప్పుడు తీసిన ఒక ఫోటో ను కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

allroudadda
allroudadda

ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్లయిన ఆమెకు మరొకరితో అంత సాన్నిహిత్యం ఎందుకంటే నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. చాహల్ కు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చాహల్ ధనశ్రీ వర్మను డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నాడు.

38 ఏళ్ల వయస్సులో సీక్రెట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి..

Recent Posts

Leave a Reply