రికార్డ్స్ అన్నీ బ్రేక్.. రాముడిగా చరణ్.. సీతాగా లేడీ పవర్ స్టార్..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న రెబల్ స్టార్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేయగా.. ఇందులో రాఘవుడిగా ప్రభాస్‌, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. రామాయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా.. ఫస్ట్ డే నుంచే ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆదిపురుష్ హవా నడుస్తుంది.ఆది పురుష్ సినిమా విడుదలైన నేపథ్యంలో మరొకవైపు ఈ సినిమా టాపిక్ లోనే గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా రామాయణం విషయంలో చాలా వైరల్ గా మారింది. రామాయణం కి రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

మరొకవైపు రాంచరణ్ తో రామాయణం అంటూ ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నారు అని రాముడిగా రామ్ చరణ్, జానకిగా సాయి పల్లవి నటించిన పోతున్నారని సమాచారం.

ఇకపోతే ఈ క్రేజీ కాంబినేషన్ రాముడు, సీత పాత్రులకు రామ్ చరణ్ సాయి పల్లవి పేర్లు చాలా ఎక్సైటింగ్గా మారుగా ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ కాంబినేషన్ అంచనాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకునేటట్టు కనిపిస్తున్నాయి. ఇకపోతే రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply