Chiranjeevi | చిరు చేసిన పనికి భయంతో వణికిపోయిన రామ్ చరణ్..

allroudadda

Chiranjeevi | మెగా ఫ్యామిలీలో చిరంజీవి , పవన్ కళ్యాణ్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు రామ్ చరణ్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు.ఈ హీరో మంచి మంచి కథలు నేర్చుకుంటూ పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అని ఇప్పటికే సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే అపజయాలు ఎరగని డైరెక్టర్ శంకర్ అలాగే పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ కలయికలో సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అలాగే ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబ తో మరో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.అది పక్కన పెడితే చిన్న‌ప్ప‌టి నుండి చ‌ర‌ణ్‌ని ఎంతో గారాబంగా పెంచాడు చిరంజీవి. ఏ లోటు రాకుండా చూసుకున్నాడు.

allroudadda
allroudadda

మెగాస్టార్ వారసుడిగా పుట్టిన రామ్ చ‌ర‌ణ్‌.. చిన్న‌ప్పటి నుండి చాలా ల‌గ్జ‌రీ లైఫ్ ను లీడ్ చేస్తూ వచ్చారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం రామ్ చ‌ర‌ణ్ ది. అయిన‌ప్ప‌టికీ చిన్నప్పుడు ఆయ‌న‌ చేసిన పని వల్ల చిరు చేతిలో బాగానే త‌న్నులు తిన్నాడ‌ట‌. అందుకు కార‌ణం ఆయ‌న నోటి నుండి బూతులు రావ‌డ‌మే. ఓ రోజు రామ్ చరణ్ రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వస్తుండగా వారి ఇంటి గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ ఫైటింగ్ చేసుకుంటున్నార‌ట‌. వారు బూతులు తిట్టుకుంటూ నానా ర‌చ్చ చేశార‌ట‌.

 రామయ్య కళ్లు చెక్కేటప్పుడు పెద్ద అధ్బుతం జరిగింది..

అయితే రామ్ చ‌ర‌ణ్ వారు మాట్లాడుకున్న బూతులు అన్ని గుర్తు పెట్టుకొని నాగ‌బాబు ద‌గ్గ‌ర‌కి వచ్చి చెప్పాడ‌ట‌. దీంతో నాగ‌బాబు ఈ విష‌యాన్ని చిరంజీవికి చెప్పాడ‌ట‌. వెంట‌నే చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ ని రూమ్‌లోకి తీసుకెళ్లి బెల్ట్ పెట్టి కొట్టారట. అసలెప్పుడు త‌నయుడిపై చెయ్యి చేసుకొని చిరంజీవి రామ్ చరణ్ బూతులు మాట్లాడేసరికి మాత్రం బెల్ట్ పెట్టి గ‌ట్టిగా కొట్టేశారట. ఆ స‌మ‌యంలో బాగా ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని రామ్ చరణ్ అన‌డంతో చిరు వదిలేశాడ‌ట‌.

Leave a Reply