allroudadda

Chiranjeevi | జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు.. మండిపడుతున్న చిరంజీవి..

Chiranjeevi | ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఘాట్‌కి వచ్చి వెళ్లిన వెంటనే సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించడం విమర్శలకు దారి తీసింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఘాట్ బయట కొద్దిసేపు ఆందోళన చేశారు.
ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భాల్లో ఘాట్ చుట్టుపక్కల అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఏడాది బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించామని సిబ్బంది చెప్పడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అయితే ఈ ఘటనపై బాలకృష్ణ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ స్పందించలేదు. ఏపీలో ఇలాంటి సంఘటనలో ఒకటి రెండు చోట్ల జరిగినా హైదరాబాద్‌లో మొదటిసారి ఇలా జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొంతకాలంగా నారా కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు.

allroudadda
allroudadda

ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆదేశాలు ఇచ్చారా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా చిరంజీవి కూడా ఈ ఇష్యూపై స్పందించిన‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ విష‌యంలో బాల‌య్య త‌ప్పు చేస్తున్నాడ‌ని, అలా ప్ర‌వ‌ర్తించ‌డం దారుణం. అదే ఆయ‌న కొడుకు విష‌యంలో అయితే అలా చేస్తాడా అంటూ చిరంజీవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్.రాష్ట్ర విభజన సమయంలో లో నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

  రహస్యంగా బర్రెలక్కకు రైతు బిడ్డకు పెళ్లి..?

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరికృష్ణను టీడీపీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన కుటుంబాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్‌, కొద్ది రోజులకే హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.హరికృష్ణ బ్రతికున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావన జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ సోదరుల్లో ఉంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమను విస్మరించడంపై హరికృష్ణ కుమారులు ఇద్దరు కినుక వహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Leave a Reply