ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌..! లక్షణాలు ఇవే,

ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది.కోవిడ్‌ సోకిన ప్రతీ పది మందిలో ఒకరు ఇప్పటికీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అధ్యయనం నివేదిక తెలిపింది.

దీర్ఘ‌కాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్) ల‌క్ష‌ణాలు..

లాంగ్ కోవిడ్ తో సంబంధం ఉన్న వందలాది లక్షణాలు చాలాకాలంగా నివేదించబడ్డాయి. ఎక్కువగా రోగులతో గుర్తించి లాంగ్ కోవిడ్ ల‌క్ష‌ణాలు ఇలా ఉన్నాయి..
శ‌రీర‌క అలసట
త‌ల‌నొప్పి అండ్ brain fog
కళ్లు తిరగడం.
దాహంగా ఉండ‌టం

దగ్గు
ఛాతీ నొప్పి..
గుండె సంబంధ స‌మ‌స్య‌లు
అసాధారణ శారీర‌క కదలికలు
కడుపులో గుడగుడగా ఉండ‌టం

లైంగిక వాంఛ లేకపోవడం, సామర్థ్యంలో సమస్యలు
వాసన లేదా రుచిని కోల్పోవడం

Leave a Reply