మీ ఇంట్లో పూజ కోసం పక్కింట్లో పూలు కోస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే.. అలా ఎప్పటికీ చెయ్యరు..!

దేవునికి పూజ చేసే క్రమంలో పూవులనేవి తప్పకుండా పెడుతుంటాము. ఇక చాలా మంది ఈ విషయంలో తమకు తెలియకుండానే తప్పులు చేస్తారు. కొందరి ఇంట్లో పూజ జరుగుతుంది అంటే చాలు, ఇంటి పక్కవారి చెట్ల పూలో లేదా ఎక్కడైనా తోటలలో దొంగతనంగా పూలు కోసుక రావడం చేస్తుంటారు. మరికొందరు, పూజలో కూర్చున్న తర్వాత పక్కవారి తాంబులంలో పూలు లేదా నూనె, వత్తులు తీసుకోవడమో చేస్తుంటారు.

అయితే ఇలా చేయడం మంచిది కాదు అంటున్నాయి పురాణాలు. అంతే కాదండోయ్ ఇతరుల చెట్లకున్న పూలను కోసి పూజచేయడం కూడా అస్సలు మంచిది కాదంట. ఎందుకు అనుకుంటున్నారా ? అయితే మీరే తెలుసుకోండి.దేవునికి పూజ చేసే క్రమంలో పూవులనేవి తప్పకుండా పెడుతుంటాము. ఇక చాలా మంది ఈ విషయంలో తమకు తెలియకుండానే తప్పులు చేస్తారు.

కొందరి ఇంట్లో పూజ జరుగుతుంది అంటే చాలు, ఇంటి పక్కవారి చెట్ల పూలో లేదా ఎక్కడైనా తోటలలో దొంగతనంగా పూలు కోసుక రావడం చేస్తుంటారు. మరికొందరు, పూజలో కూర్చున్న తర్వాత పక్కవారి తాంబులంలో పూలు లేదా నూనె, వత్తులు తీసుకోవడమో చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు అంటున్నాయి పురాణాలు. అంతే కాదండోయ్ ఇతరుల చెట్లకున్న పూలను కోసి పూజచేయడం కూడా అస్సలు మంచిది కాదంట. ఎందుకు అనుకుంటున్నారా ? అయితే మీరే తెలుసుకోండి.

Leave a Reply