అబ్బా దీప్తి సునైనా, మరీ ఇంత రొమాంటిక్కా? ఈ వీడియో చూడండి

ఒకప్పుడు సెలబ్రిటీగా గుర్తింపు రావాలంటే కేవలం సినిమాల్లో సినిమాల్లో నటిస్తేనే వచ్చేది.. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ , షార్ట్ మూవీస్, సోషల్ మీడియా అందరినీ సెలబ్రిటీలను చేస్తుంది.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెడుతున్నాయి. దీప్తి సునయనను అదేవిధంగా సెలబ్రిటీ గుర్తింపు దక్కింది.. హైదరాబాద్ కి చెందిన యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా కూడా అంతే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది..

అందం, నటనతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పాపులారిటీ తెచ్చుకుంది.. క్రేజీ అమ్మాయిగా ముద్ర వేసుకుంది.. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కంటెస్టెంట్ గా తన అల్లరితో అందరినీ ఆకట్టుగుంది. దీప్తి సునయన తన అందంతో పాటు మంచి డాన్సులు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో ద్వారా యూత్ తో టచ్ లో ఉంటూ అదర కొడుతుంది.. దీప్తి సునయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది..

తాజాగా దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకోగా అది నెట్టింట వైరల్ అవుతుంది..దీప్తి సునయన నో టైమ్ అంటూ సాంగ్ కి డాన్స్ వేస్తూనే.. నడుమును బొంగరంలా తిప్పేసింది.. తన నడుము ఊపుడికి కుర్రకారు రెప్ప వేయకుండా ఆమె నడుము వైపే చూస్తున్నారు. అందరూ చూపుంత ఎద భాగాలను దాటేసి నడుమొంపుల మధ్య ఆగిపోయేలా చేసింది సునయన.. అది నడుమ లేక బొంగరమా అలా తిప్పేస్తున్నావు ఏంటి సునయన అంటూ.. నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Leave a Reply