సైతాన్ నటించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో చిన్న సినిమాల పెద్ద సినిమాల అని ఎవరు చూడడం లేదు. కద బాగుంటే ఖచ్చితంగా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే దాన్ని బ్లాక్ బస్టర్ ని చేస్తున్నారు. అలాగే మంచి మంచి కంటెంట్లతో కొత్త కొత్త డైరెక్టర్లు కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

అంతేకాదు చాలామంది డైరెక్టర్లు సరికొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. తాజాగ్ ఢిల్లీ కి చెందిన దేవయాని శర్మ.. మొదట మోడలింగ్ వైపు వెళ్లి పలు షోలతో ఇంప్రెస్ చేసింది. యాక్టింగ్ పై ఇంట్రస్ట్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

2020లో భానుమతి రామకృష్ణ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దేవియాని. పూరీ ఆకాశ్ నటించిన రొమాంటిక్ లోనూ కనిపించింది. మహి రాఘవ దర్వకత్వంలో రీసెంట్ గా విడుదలైన ‘సేవ్ ద టైగర్స్ ’వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది దేవయాని శర్మ. త్వరలో ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను బయపెట్టేందుకు వస్తోంది. ఈ సిరీస్ కు కూడా మహి రాఘవనే డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 15 డిస్నీ + హాట్ స్టార్ లో ఈ సిరీస్ రాబోతుంది.

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

Leave a Reply