తెలుగు సినిమా పాటకి డాన్స్ తో ఆధరకొట్టిన క్రికెటర్ భార్య.. వీడియో వైరల్!!

తెలుగు సినిమా రేంజ్ పెరిగింది అని చాలా చాలా సినిమాలు చాటి చెప్పాయి. అయితే ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు మనవాళ్లకు మన సినిమాలు నచ్చవు, మన సినిమాల్లో పాటలైతే అసలే నచ్చవు. హైదరాబాద్ లో చూసుకుంటే చాలా చోట్ల హిందీ సినిమాల పాటలే వినిపిస్తాయి. అవి విన్నప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నామా.. ముంబైలో ఉన్నామా అనే డౌట్ కూడా వస్తుంది.

అయితే గత 3 ఏళ్లలో.. ఆడియో పరంగా మన తెలుగు సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు.కొత్త కొత్త పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది ఈమె.

హుషారెత్తే స్టెప్పులతో మాస్ ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగించగలదు. నితిన్ హీరోగా నటిస్తున్న ”మాచర్ల నియోజకవర్గం” మూవీలో ”రారా రెడ్డి ఐయామ్ రెడీ” అనే పాటలో ‘జయం’ సినిమాలోని ‘రాను రాను అంటూనే చిన్నదో.. చిన్నదో ‘ అనే పాట బిట్ ను వాడిన సంగతి తెలిసిందే. ధనుశ్రీ ఈ పాటకు మాస్ స్టెప్పులు వేసి హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Leave a Reply