షో పేరుతో శ్రద్ధ దాస్ తో శేఖర్ మాస్టర్ రచ్చ రచ్చ ..!!

శేఖర్ మాస్టర్. అలా ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఢీ షో మాత్రం విజయవంతంగా 15వ షోని పూర్తి చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ తో పాటు మరి కొంతమంది జడ్జిలు కూడా ఉన్నారు.ప్పటికే ప్రియమణి ,సదా, పూర్ణ వంటి హీరోయిన్స్ సైతం ఈ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది.

తాజాగా శ్రద్ధాదాస్ ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే స్టేజ్ పైన శేఖర్ మాస్టర్ శ్రద్ధదాస్తో కలిసి రొమాన్స్ చేస్తూ డాన్స్ చేయడం జరిగింది. తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఇక శ్రద్ధ దాస్ తో కలిసి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేసిన కళావతి అనే పాటకు డాన్స్ వేయడం జరిగింది. ముఖ్యంగా శ్రద్ధదాస్ ని ఎత్తుకొని మరీ తిప్పుతూ రొమాన్స్ చేశారని ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది.

ఈ విధంగా ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ శ్రద్ధాదాస్ పర్ఫామెన్స్ చూసినటువంటి పలువురు నెటిజన్స్ వీరిపై భారీ స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.శేఖర్ మాస్టర్ రొమాంటిక్ పర్సన్ అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు హీరోయిన్ తో ఇలా రొమాన్స్ చేయడం ఏంటి మాస్టర్ అంటూ భారీగా ఈ ప్రోమో పై కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చిన ఢీషో.ఇంకాస్త స్పైసీగా తయారవుతోంది.ఇక శ్రద్ధ దాస్ విషయానికి వస్తే నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

Leave a Reply