Farmer Loan | సూపర్ .. వడ్డీ లేకుండా రైతులకు రూ.5 లక్షల రుణం.. ఇలా చేస్తే చాలు.

allroudadda

Farmer Loan | కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందిస్తోంది. ఈ పథకాల వల్ల చాలా మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి ఏటా రూ. 6 వేలు ఉచితంగా అందిస్తోంది. ఇక ఈ డబ్బులు రైతులకు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున లభిస్తున్నాయి.

అయితే తాజాగా ఇప్పుడు రైతలు పంటలు పండించేందుకు ఎలాంటి వడ్డీలేని రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వ్యవసాయం కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందడానికి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. వాటిని అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ రుణాన్ని పొందవచ్చిన బ్యాంకర్లు చెబుతున్నారు. ఇంతకీ వాటికి ఏం కావాలో, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మీకు RTC (హక్కులు, పదవీకాలం మరియు పంటల రికార్డు) లేదా భూమి పహాణి, ప్రస్తుత సంవత్సరం భూమి రెవెన్యూ రసీదుతో పాటు భూమి కొటేషన్ (MR) లాంటి పత్రాలు ఉంటే భూమిపై అప్పు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి.

allroudadda
allroudadda

దాంతో పాటు భూమి ర్వే నెంబర్ ను, దాని స్థానాన్ని అంతే కాకుండా వాటిని అనుకుని ఉన్న ఆస్తులను నిర్ధారించడాఇనకి అందించాల్సి ఉంటుంది. కుటుంబ వృక్ష సమాచారంతో సహా, పూర్వీకులు లేదా స్వాధీనం చేసుకున్న Land Owner గురించి వివరాలను అందించండి. ఇలా రుణం పొందడానికి అవసరమైన అన్ని పత్రాలను రెడీ చేసుకోవాలి.ఆ తర్వాత ఆ పత్రాలను తీసుకుని సమీపంలో ఉన్న బ్యాంకులో అందజేయాలి. బ్యాంకు అధికారులు Documents ధృవీకరించి అవసరమైన విధానాలను నిర్వహిస్తారు.

Barrelakka Marriage | పెళ్లి మండపంలోనే ముద్దులతో భర్తను ఆటాడుకున్న బర్రెలక్క..

ఇలా మనం అవసరం అయిన పత్రాలను అందజేసిన తర్వాత బ్యాంకు అధికారులు వాటిని నిర్ధారించడానికి బ్యాంకులు వారి స్వంత ధృవీకరణ విధానాలను కలిగి ఉంటాయి. వారు రుణాన్ని అందించడం కోసం అన్ని రకాలుగా ఎంక్వయిరీలు చేస్తారు. పత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత, బ్యాంకు సిబ్బంది Loan Rules మరియు షరతుల గురించి వివరించే ఒప్పందాన్ని రెడీ చేస్తారు. ఇందులో మనం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వారు వెరిఫికేషన్ చేస్తారు. అన్నీ ఓకే అనుకుంటే వెంటనే వ్యవసాయ రుణాన్ని విడుదల చేస్తారు.

Recent Posts

Leave a Reply