Gold: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేడు మళ్లీ భారీగా తగ్గిన బంగారం..! ఎంతో తెలుసా,

మార్కెట్‌లో బంగారం, వెండి Gold and Silver ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. కానీ ఏకబిగిన ప్రతిరోజూ తగ్గడం మాత్రం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది.దాదాపు ఈ వారం అంతా బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది కానీ పెరిగిందైతే లేదనే చెప్పాలి.

జూన్ 20 నుంచి చూస్తే మధ్యలో రెండు రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. అది కూడా చాలా అంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మాత్రమే పెరిగింది. మిగిలిన 8 రోజుల్లో స్థిరంగా ఉన్నది కూడా తక్కువే. బంగారం ధర తగ్గిన రోజులే ఎక్కువ. ఇక వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగా ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 తగ్గి రూ.53,850కి చేరుకుంది.Gold and Silver

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,370.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,300

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

వెండి ధరలు.. Gold and Silver

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,300

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,300

Leave a Reply