Gold Price: బంగారం ధర తగ్గుతోందోచ్… నేడు తులం ఎంత అంటే?

Gold Price:

ప్రస్తుతం దేశంలో Gold బంగారం ధరలు స్థిరంగా నిన్నటి రేట్ల వద్ద కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి తాజా ధరలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,370, ముంబైలో రూ.55,000, దిల్లీలో రూ.55,150, కలకత్తాలో రూ.55,000, బెంగళూరులో రూ.55,000,

పూణేలో రూ.55,000, వడోదరలో రూ.55,050, జైపూర్ లోరూ.55,150, కోయంబత్తూరులో రూ.55,370, పాట్నాలో రూ.55,050, నాశిక్ లో రూ.55,030, కుంభకోణంలో రూ.55,370 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. పీ, తెలంగాణలోని తాజా ధరలను పరిశీలిస్తే..

విజయవాడ, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడల్లో 22 క్యారెట్ల Gold పసిడి ధర రూ.55,000 వద్ద విక్రయాలు జరుగుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ నగరాల్లో సైతం ఇదే ధర వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. Silver Price వెండి ధరలను పరిశీలిస్తే నిన్నటి కంటే కిలోకు రూ.1500 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రేటు నేడు రూ.81,300 వద్ద కొనసాగుతోంది.

Leave a Reply