Gold: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు తులం ఏంటంటే..?

Gold Price Today

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 120 పెరిగి రూ. 55,100 కి చేరింది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,51,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,510గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 60,100 కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,01,000గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధర..(Gold rate today)

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.54.980 ఉంటే.. 24 క్యారెట్లు రూ.59,980, చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,360, 24 క్యారెట్లు 60,390 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54.980 ఉంటే.. 24 క్యారెట్లు రూ.59,980 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.54.980 ఉంటే.. 24 క్యారెట్లు రూ.59,980 ఉంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54.980

ప్రధాన నగరాల్లో వెండి ధర..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,840గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 400 పెరిగి రూ. 78,400 కి చేరింది. క్రితం రోజు కేజీ వెండి ధర రూ. 78,000 గా ఉంది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి రూ. 82,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 78,400.. బెంగళూరులో రూ. 77,850గా ఉంది.

Leave a Reply