Hansika | సముద్రంలో హన్సిక అందాలు..

allroudadda

Hansika | టీనేజీ లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కొన్ని యేండ్ల పాటు ఇండస్ట్రీని ఏలిన హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ దేశముదురు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమా చేస్తూ బిజీ బిజీగా గడిపింది. ఈ ముద్దుగుమ్మ కి స్టార్ స్టేటస్ రాకపోయినా… కుర్రాళ్ళ గుండెల్లో మాత్రం స్థానం సంపాదించుకోగలిగింది.

సోహైల్ ఖతురియాను హన్సిక వివాహం..

టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా హన్సిక రాణించింది. ఎన్నో హిట్ సినిమాల్లో సందడి చేసింది.గతేడాది సోహైల్ ఖతురియాను హన్సిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన హస్బెండ్ తో కలిసి రొమాంటిక్ లైఫ్ ని ఆస్వాదిస్తుంది.

allroudadda
allroudadda

తాము ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను హన్సిక సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంది.అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హా* లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న పొ ట్టి నిక్కర్ ను ధరించి హా* లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించిన ఈ వెరీ హా* లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

Also Read : వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో రోజా సంచలన నిర్ణయం..

allroudadda
allroudadda

Leave a Reply