Hebah Patel: అబ్బ హెబ్బా.. ఏంటి అబ్బ ఈ అందం..! ఫిక్స్ వైరల్

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్( Hebah Patel ) గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమాలో తన అందాల ఆరబోతతో యూత్ ని కట్టిపడేసింది.

కాగా ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో కుమారి 21ఎఫ్( Kumari 21F ), ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.

హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్. అంతేకాకుండా పలు ఐటెం సాంగ్స్ లో కూడా చిందులు వేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్.

ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈమె తరచూ హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతా( Hebah Patel instagram )లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ దగ్గరగా సెల్ఫీ తీసుకుంటూ ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ కుర్ర కారుకు అందాల కనువిందు చేస్తోంది.

Leave a Reply