Anjali | హీరోయిన్ అంజలి లైఫ్ లో ఇంత బాధకరమైన విషాదమా.?

allroudadda

Anjali | టాలీవుడ్ నటి తెలుగు అమ్మాయి అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉంది.తన అందంతో, తన నటనతో టాలీవుడ్ లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తను.. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ కూడా తన అందంతో కత్తులాంటి చూపులతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక ఇదే కాకుండా తన నటనకు ప్రాధాన్యతని ఇస్తుంది కనుక తెలుగులో ఎక్కువగా రాణించకున్నా తమిళ భాషల్లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది.

ఈ తెలుగు అమ్మాయికి టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం భారీ పాపులాటి సొంతం చేసుకొని అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమిళ్లోనే వరుస సినిమాల్లో నటిస్తూ సెటిల్ అవుతూ తన జీవితం చాలా బిజీ బిజీగా మారిపోయింది.ఆ తర్వాత తెలుగులో మళ్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్లోకి చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటికీ..

allroudadda
allroudadda

వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం..

టాలీవుడ్లో మళ్లీ అడుగుపెట్టడానికి అసలు కారణం.. ఓ సీనియర్ స్టార్ హీరో కొడుకుతో నడిపిన ప్రేమాయణం అని దాంతో అతడు మోసం చేయడంతో ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటూ వచ్చిన అవకాశాలన్నీ కోల్పోయింది. తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో సక్సెస్ అందుకుంటున్న సమయంలోనే ఇలా వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం ఆమె త్వరగా మర్చిపోలేక చాలా బాధపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. లేకపోతే ఆమె ఇంకా ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ గా రాణించేది.

Leave a Reply