allroudadda

Actres Meena | రోజా నువ్వు కూడా ఆడదానివే .. రోజాపై మీనా షాకింగ్ కామెంట్స్

Actres Meena | తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో సీనియర్ నటి మీనా ఒకరు. ఈమె బాలనటిగా తన కెరియర్ ప్రారంభించి అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్గా కొనసాగుతూ ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించారు.

ఇలా ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహం జరిగిందివివాహం జరిగిన తర్వాత తనకు కుమార్తె పుట్టడంతో ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది అయితే తన కుమార్తె కాస్త పెరిగి పెద్దవ్వడంతో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ బిజీగా ఉన్న సమయంలోనే తన భర్త మరణం తనని ఎంతగానో కృంగదీసింది.

allroudadda
allroudadda

ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా మీనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ భాగంగా తనతో పాటు నటించినటువంటి హీరోయిన్స్ గురించి పలు విషయాలను వెల్లడించారు.ప్ర‌స్తుతం ఏపీ మంత్రిగా ఉన్న రోజా నిత్యం ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో వార్త‌ల‌లోకి ఎక్కుతుంది. ప్ర‌తిప‌క్షాల‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసే రోజాని టీడీపీ నేత ఆమెను అభ్యంతరకర రీతిలో దూషించిన విష‌యం తెలిసిందే.అయితే అప్పుడు మ‌ద్దతు ఇచ్చిన మీనా..

అందరిలా బూతులు మాట్లాడ‌క‌పోవ‌డం వలనే టికెట్ ఇవ్వలేదు..

రేణూ దేశాయ్ గురించి చేసిన త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌ని తీవ్రంగా ఖండించిన‌ట్టు తెలుస్తుంది. ప‌వన్, రేణూ దేశాయ్‌ల వైవాహిక జీవితంపై రోజా కొన్ని త‌ప్పుడు కామెంట్స్ చేయ‌గా, వాటిపై మీనా ఫుల్ సీరియ‌స్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల కింద‌ట ఓ ఇంట‌ర్వ్యూలో మీనా మాట్లాడుతూ.. రోజాతో నాకు ఎక్కువగా పోటీ నడిచేది. డేట్స్ లేని కారణంగా నేను వదులుకున్న సినిమాలు తను, ఆమె వదిలేసిన సినిమాలు నేను చేస్తూ ఉండేవాళ్లం. ఇప్పటికీ వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. నాకు ముందు నుంచి ఉన్న సీనియర్ హీరోయిన్స్ తోను స్నేహం కొనసాగుతూ ఉండటం నా అదృష్టం” అని చెప్పారు.

Leave a Reply