Shanvi: తళుక్కున మెరిసి తెరమరుగైన లవ్లీ సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా..?ఇప్పుడు ఎలా ఉందంటే,

2012లో వచ్చిన లవ్లీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆది సాయికుమార్ హీరో గా నటించిన ఆ సినిమా కమర్షియల్ గా పరవాలేదు అనిపించింది. అలాగే మ్యూజికల్ గా కూడా ఆ సినిమా మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన శాన్వి శ్రీవత్సవ కూడా పరవాలేదు అనే విధంగా గుర్తింపు అయితే దక్కించుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి చకచకా తెలుగు లో రెండు మూడు ఆఫర్లు వచ్చాయి.

సుశాంత్ హీరోగా నటించిన “అడ్డా” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.అయితే ఆ తర్వాత తన మాతృభాష అయినటువంటి కన్నడలో చంద్రలేఖ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది.దాంతో ఈ అమ్మడికి వరుసగా కన్నడలో అవకాశాలు క్యూ కట్టడంతో తెలుగు సినీ పరిశ్రమను పూర్తిగా మర్చిపోయింది.దీనికితోడు ఈ అమ్మడు ఆ మధ్య హీరోయిన్ గా నటించిన “ప్యార్ మే పడిపోయానే, రౌడీ” తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

దీంతో దర్శక నిర్మాతలు కూడా ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోలేదు.అయితే ఆ మధ్య ఓ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ లో పాల్గొని తనకు తెలుగులో సినిమాలు చేయాలని ఉందని దయచేసి నాకు అవకాశాలు ఇవ్వాలని అంటూ స్టేజి మీదే బోరున ఏడ్చేసింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించినటువంటి “అవనే శ్రీమన్నారాయణ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ చిత్రం దాదాపుగా నాలుగు భాషలలో విడుదలయి పర్వాలేదనిపించింది.కాగా ప్రస్తుతం శాన్వి కన్నడలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రీసెంట్ గా అమ్మడు మాజ్ స్టైల్లో కూర్చుని క్లాస్ అందాన్ని హైలైట్ చేసింది. ఈ డిఫరెంట్ లుక్ లో శాన్వి ఇచ్చిన హావభావాలు కుర్రాళ్ల కు మతిపోయేలా చేస్తున్నాయి.

ఇక మరీ ఓవర్ గా లేకుండా అందాల ను ఎంత ఆరబోయాలో అంతే ఆరబోయాలి అనే ఫార్ములా ను ఈ బ్యూటీ చక్కగా ఫాలో అవుతుంది. మితిమీర కుండా బోల్డ్ గా అనిపించకుండా జాగ్రత్తగా స్టిల్ ఇస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇక అమ్మడు ఏద అందాలు సన్నని నడుము అందాలు కూడా హైలెట్ అయ్యే విధంగా దర్శనమిచ్చింది.

Leave a Reply