Honey Rose: శారీలో సెగలు రేపుతున్న హనీ రోజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

హనీ రోజ్ అందాల విందుతో సోషల్ మీడియా స్టక్ అయిపోతుంది.. అసలు గ్యాప్ ఇవ్వకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇంతకుముందు తెలుగులో సినిమాలు చేసినా రాని రికగ్నైజేషన్, క్రేజ్ ఒక్క ‘వీర సింహా రెడ్డి’ తో వచ్చేసింది.. అమ్మడి పరువాల ప్రదర్శనకి మగజాతి అంతా ఫిదా అవుతున్నారు..

సినిమాల సంగతేమో కానీ వరుస పెట్టి షోరూమ్స్ ఓపెనింగ్ చేసేస్తోంది.. అసలు అన్ని ప్రారంభోత్సవాలకు తీరిక ఎలా దొరుకుతుందో..ఎప్పుడూ అవే రిబ్బన్స్ కట్ చేయడం బోర్ కొట్టడం లేదేమో కానీ ఎవరు పిలిచినా కానీ వెళ్లిపోతోంది..

ఇక ఆ కార్యక్రమాలలో ఈ బ్యూటీని చూసి షాక్ అవుతున్నారంతా.. రీసెంట్‌గా శారీలో సెగలు రేపుతున్న పిక్స్ అయితే ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.. అలాగే మొన్న ఓ వీడియోలో పింక్ డ్రెస్‌లో.. గుటకలు మింగేలా చేసింది.. అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న హనీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

Leave a Reply