అమెరికాలో హీరోయిన్ లయ నెల జీతం ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే..!!

తెలుగు అందం హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఈ మూడు చిత్రాలకు గానూ వరుసగా మూడు మంది అవార్డులను అందుకున్న ఏకైక నటిగా లయ గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటూ కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని నటనకు దూరం అయింది.

ప్రస్తుతం భర్త పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తరచూ రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ క్రమంలోని ఇటీవల ఇండియాకు వచ్చిన లయ వరుసగా ఇంటర్వ్యూలు చేసింది. ఈ సందర్భంగా అమెరికాలో తాను చేసే జాబ్ శాలరీ గురించి పల ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇకపోతే 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన తర్వాత 2011 నుంచి ఐటీ సెక్టర్ లో జాబ్ చేసినట్లు తెలిపింది.

నాలుగేళ్లు ఫుల్ టైం వర్క్ చేశానని.. ఇండియాలో ప్రముఖ సంస్థకు చేసినట్లు ఆమె తెలిపింది.అయితే ప్రస్తుతం ఆమె జీతం గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె జీతం నెలకు అన్ని వేల డాలర్ల అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ లయ ఒక నెల జీతం అన్ని టాక్స్లు పోగా 12,000 డాలర్లు వచ్చేవట మన భారతీయ కరెన్సీ ప్రకారం పన్నెండు వేల డాలర్లు అంటే దాదాపు కోటి రూపాయలతో సమానం..

అలా నాలుగు సంవత్సరాల పాటు ఐటీ సెక్సర్లు పనిచేసి ఆ తర్వాత జాబ్ కు రిజైన్ చేసిందట. జాబ్ రిజైన్ చేశాక తను ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టింది.. కానీ కరోనా కారణంతో ఆ స్కూల్ మూసేసిందట.. ఇక ఆ తర్వాత కరోనా కాళీ సమయంలో ఇంట్లోనే ఉంటూ టైం దొరికినప్పుడు సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ మళ్లీ చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం అయితే లయ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply