Actress Rashi | స్టార్ హీరోయిన్ రాశికి ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో తెలుసా ?

Actress Rashi

Actress Rashi | సీనియర్ హీరోయిన్ రాశి..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపైన కూడా నటిస్తున్న రాశి..ఈమె హీరోయిన్ అవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది..ఇక ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన లవ్ టుడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..Actress Rashi

తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి కి తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా హీరోయిన్ పాత్రలు క్యూ కట్టాయి..పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..Actress Rashi

Actress Rashi
Actress Rashi

అలా దశాబ్దం పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాశి ఆ తర్వాత సినిమాలకు దూరమై వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తూ అప్పుడప్పుడు తెలుగు మరియు తమిళం సీరియల్స్ లో నటిస్తూ ముందుకు పోతుంది..అయితే రాశి వ్యక్తిగత విషయాల గురించి మనెవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.రాశి గారి వైవాహిక జీవితం గురించి మొదటి నుండి ఎన్నో రూమర్స్ ఉన్నాయి..

Actress Rashi
Actress Rashi

రాశికి ఎన్ని పెళ్లిళ్లు అంటే..? Actress Rashi

ప్రస్తుతం ఈమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్ళాడి సుఖవంతమైన సంసారం జీవితం గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ అంతకు ముందు కూడా ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..అసలు విషయానికి వస్తే రాశి గారు తన 18 ఏళ్ళ వయస్సు లోనే తమిళ టాప్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ ని ప్రేమించి పెళ్లాడింది.వీళ్ళ పెళ్ళికి ఇంట్లో పెద్దలు ఎవ్వరు ఒప్పుకోలేదట..Actress Rashi

Also Read: Lakshmi Devi | ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది..!!

Actress Rashi
Actress Rashi

దీనితో ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారట..ఆ తర్వాత కొన్నేళ్ళకు వీళ్లిద్దరు మధ్య విభేదాలు తరుచు వస్తుండడం తో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందట..ఇక ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆమెకి మానసిచ్చి చూడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన సురేష్ వర్మ ని వివాహం చేసుకుంది..వీళ్ళ మధ్య కూడా సఖ్యత కుదరకపోవడం తో మళ్ళీ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..ఇక చివరికి శ్రీనివాస్ అనే అతనిని పెళ్ళాడి ఇప్పుడు సుఖవంతమైన సంసార జీవితం ని గడుపుతుంది రాశి.Actress Rashi

Leave a Reply