నోరు జారి అసలు వయస్సు చెప్పిన జబర్దస్త్ నరేష్..!తన భార్య ఎవరంటే..

జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే నరేష్ కమెడియన్ గా మంచి పేరును సొంతం చేసుకున్నారు.నరేష్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఉన్నారు.చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపించే నరేష్ తనదైన శైలిలో వేసే పంచ్ లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.పొట్ట చెక్కలయ్యేలా పంచ్ లతో నవ్వించే జబర్దస్త్ నరేష్ జబర్దస్త్ షోలో కమెడియన్ గా దూసుకెళుతూ ఉండటం గమనార్హం.

అయితే జబర్దస్త్ నరేష్ వయస్సు గురించి నెటిజన్లలో సందేహాలు ఉన్నాయి.ఓటు హక్కును కూడా కలిగి ఉన్న నరేష్ తాజాగా ఒక స్కిట్ లో భాగంగా 22 సంవత్సరాలుగా తాను జిమ్ చేస్తున్నానంటూ తన వయస్సును చెప్పకనే చెప్పేశారు.జబర్దస్త్ నరేష్ వయస్సు నమ్మడానికి కష్టమైనా అతని అసలు వయస్సు మాత్రం ఇదే కావడం గమనార్హం.వేర్వేరు టీమ్ లలో చేస్తూ టీమ్ లీడర్లకు సైతం నరేష్ గట్టి పోటీ ఇస్తున్నారు.

ప్రాక్టీస్ చేయకుండానే స్కిట్స్ చేయడం నరేష్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.బుల్లెట్ భాస్కర్ తన టీమ్ కు మంచి పేరు రావడానికి ఒక విధంగా నరేష్ కారణమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.జబర్దస్త్ షో ద్వారా నరేష్ ఆర్థికంగా స్థిరపడ్డారని సమాచారం.ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో కూడా నరేష్ కు సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.22 ఏళ్ల వయస్సులోనే నరేష్ సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

నరేష్ తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో కూడా నరేష్ సందడి చూస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.రియాలిటీ షోలలో కూడా పాల్గొంటున్న నరేష్ యాంకర్ ఉదయభానుతో కలిసి గ్యాంగ్ లీడర్ అనే షో కూడా చేశారు.

Leave a Reply