లుంగీ లా డ్రెస్ పైకెత్తి ఎత్తులు చూపిస్తూ.. చిత్తు చేస్తోంది జాన్వీ కపూర్,

“ధ‌డ‌క్” సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది జాన్వీ కపూర్. ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యే ప‌నిలో బిజీగా ఉంది. పైగా ఆఫ‌ర్లు కూడా ఈ అమ్మడికి వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. అందం విష‌యంలో త‌ల్లితో పోటీ ప‌డ‌లేక‌పోయినా.. న‌ట‌న విష‌యంలో మాత్రం క‌చ్చితంగా అతిలోక‌సుంద‌రి వార‌సురాలే అనిపించుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అందాలు ఆర‌బోసే ప‌నిలో బిజీ అయిపోయింది. యాక్టింగ్ లో ఎలాగూ ఈ భామ పర్ఫెక్ట్ కాబట్టి అభిన‌యం ప‌క్క‌న‌బెట్టి అందంపై దృష్టి పెట్టింది.

తాజాగా మరో కొత్త డ్రెస్సులో కనిపించింది. అయతే ఈ సారి కనిపించిన డ్రెస్ కాస్త డిఫరెంట్ గా ఉండడం విశేషం.అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తొలి సినిమా “ధఢక్”తో నిరాశపరిచిన ఈ భామ.. ఆ తర్వాతా తీసిన సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎన్టీఆర్ 30” సినిమా ద్వారా తొలి సారి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జాన్వీ కపూర్ సరికొత్త డ్రెస్సులో మెరిసింది. తాజాగా ధరించిన గ్రీన్ డ్రెస్సులో చాలా అందంగా కనిపించిన జాన్వీ.. డ్రెస్ కాస్త ఇబ్బంది కలిగించడంతో.. కింద వరకు ఉన్న ఈ డ్రెస్ లో నడవడానికి ఇబ్బందిగా ఉండేసరికి డ్రెస్ ని కాస్త లుంగీలా చుట్టుకున్నట్టు కనిపించింది.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. ప్రతిసారి ఎక్స్ పోజింగ్ చేస్తూ కనిపించే ఈ బ్యూటీ ఈ సారి మొత్తం కప్పేసుకుంది,

అనుకునేసరికి లుంగీలా డ్రెస్ చుట్టడం కాస్త నవ్వు తెప్పించింది. మరి నిజంగా డ్రెస్ ఇబ్బందిగా ఉందో లేకపోతే కావాలనే ఇలా చేసిందో ఈ అమ్మడికే తెలియాలి. మొత్తానికి సినిమాలతో పని లేకుండా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది ఈ అమ్మడు. మరి ఈ డ్రెస్సులో జాన్వీ కపూర్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

https://youtu.be/0sSkAAEG3KA

Leave a Reply