Janhvi Kapoor : చీర కట్టులో సిగ్గు పడుతున్న జాన్వీ కపూర్..! పిక్స్ వైరల్..

janhvi Kapoor : ముద్దుగుమ్మలను మరింత అందంగా చూపించడం కేవలం చీరలకే సాధ్యం అనిపిస్తుంది. ఇలాంటి ఫోటోలు చూసిన సమయంలో ఆ విషయం నిజమే అనిపిస్తుంది కదా.. ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తాజాగా చీర కట్టు లో సిగ్గు పడుతూ ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి అందరిని ఆకర్షించింది. ఒక మోస్తరు క్లీ వేజ్ షో తో ఈ అమ్మడు చీర కట్టు లో చూపుతిప్పుకోనివ్వడం లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి సాధించిన.. దక్కించుకున్న గుర్తింపు కంటే ఇలా ఫోటో షూట్స్ ద్వారానే ఎక్కువగా పాపులారిటీ ఈ అమ్మడికి దక్కింది అనడంలో సందేహం లేదు.శ్రీదేవి కూతురుగా ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే సెలబ్రెటీ హోదా దక్కించుకుంది.ఆ స్టార్ సెలబ్రెటీ హోదాను దక్కించుకునేందుకు గాను ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ చాలా కష్టపడుతుంది. నటిగా తానేంటో నిరూపించుకునేందుకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తోంది.

అంతే కాకుండా కమర్షియల్ సినిమాల్లో కూడా తన సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.సినిమాల ద్వారా ఇప్పటి వరకు కమర్షియల్ గా బ్రేక్ అయితే రాలేదు కానీ ఈ ఫోటో షూట్స్ కారణంగా దేశ వ్యాప్తంగా ఈ అమ్మడికి సొంతంగా పాపులారిటీ అయితే బిల్డ్ అయ్యింది అనడంలో సందేహం లేదు. ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఫోటో షూట్స్ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇలా చీర కట్టు లో సిగ్గు పడుతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి వావ్ అనిపించింది.

Leave a Reply